పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భారత నీతికథలు - రెండవ భాగము.

________________


ఈయస్త్రంబున సాధ్యం "బెట్టియు లేదు. దీని నల్పు నియందుఁ బ్రయోగించిన జగత్సంహారంబు సేయు, ఈ దివ్య బాణంబున నీపఖలలోకములు జయింపఁగల" వని చెప్పి పురాంతకుం డంతర్షితు డయ్యె. క. వరములు వేల్పులచే దు. వ్కరతపమునఁ బడయుదురు జగంబున నొకు లీ శ్వరుచే వరములు వడ సెం గరుణ ధనంజయుడు తనదు కారు, కశక్తిన్.

21. అగస్త్యుఁడు - వాతాపిజీర్ణము.


పరమేశ్వరునిచే బాశుపతాస్త్రంబువడసి య నుండు మహానందముతో దిరిగివచ్చుచుండ "దేవగణంబులతో నింద్రుఁడు 'వాసి కిఁ బ్యక్షమై , దేవతల 'బాధంచుచుండిన నిజాత వళులను దానవులను సంహరి(పుమని కోరెను. అటును. ( డును మగప్రనాడు యమరావతికింబో) దేవ గంటకు బైన రాక్షసుల జంపి పొరు: బహుమాస పూర్వ కంబుగ నొసంగిన దివ్యాస్త్రము: లను గైకొని మహా వైభ వముతో భూలోకమునకు వచ్చి తన వారిం జేరికొ నెను. అర్చను జూచి వాని వృత్తాంతం తయు విని వాని దివ్యాస్త్ర లాభంజనక గాండవులను అంచాలియు సంతసంత సించి, యెవరు పగ్గంప గలకు!