పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమయంబున,షోడశోపచారపూజావిధానంబు గుర్తెఱుంగని నే నామెనారాధించుటకు సమకట్టి, 'పత్రపుష్పం ఫలం తోయం యోమె భక్త్యా ప్రయచ్ఛితి' అనునటుల నామెప్రెసన్నవదనయై సంభావించు నని నాభావము. క్లిష్టపండితజనంబుల కామె సం స్తవనం బసంగతంబు. కాలిదాస విరచితంబగు నీ స్తవము నిందు, బొందుపఱచుచున్నాడను:-

కళ్యాణి - ఖండజాతి - లఘువు

పల్లవి - నమోభక్తసురతరు లతే దేవి లలితే,

             (1) త్రిపురసుందరి కృపాపాంగ లలితే
                  చంద్రచూడ: ప్రియే చంద్రతిల కాలికే చంద్రముఖ చంద్రి
                  కామందహాసే | కుంద సుందర గదన బంధు జీవాధరే కోటి
                  విద్యుల్లతా బృందభాసే ||

                                                                   నమో భక్త ---------||

            (2) దరదలిత కమలముకులోచ్చలిత మదకలిత విల పదలి లలిత
                 లోచన విలాసే | అధరరాగారుణోదయ విధ్బత దైత్యగురు రుచి
                 రుచిర మౌక్తికోల్లసితనాసే ||

                                                                    నమో భక్త-----------||

            (3) హంసగమనే సకల నిగమ వనశారికే హంసముని హంసమా
                 నస మరాళే |కంసరిపు సోదరీ కామితార్థప్రప్రదేత్వాంశరణ్యం
                కాళిదాస వరదే||

                                                                     నమో భక్త -------||