పుట:BashaChaaritrakaVyasavali.djvu/210

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

62. పారసి : ఇరేనియను భాషా కుటుంబమునకు చెంది, పారసీక దేశమున ప్రచుర వ్యవహారము కల ఒక భాష.

63. పింగాణి : ఒక దినుసు తెల్లమట్టి పాత్రము.

64. పేషణి : దూత, సందేశహారి.