పుట:BashaChaaritrakaVyasavali.djvu/208

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

54. దరిబేసి : ముస్లిము ఫకీరు.

55. దుకాణము : అంగడి, మళిగ.

56. దుహిలీ హస్తాభరణ విశేషము -

57. నకీబు : చోపుదారి, ఎచ్చఱిక దెలుపు వేత్రధరుడు; స్తోత్రపాఠకుడని బ్రౌణ్యము.