పుట:BashaChaaritrakaVyasavali.djvu/204

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

49. తవాయి : బర్మాదేశము దక్షిణ భాగము నందలి తన్నాసరి రాష్ట్రమున తవాయి నది తూర్పు ఒడ్డున గల ఒక రేవు పట్టణము; తవాయి జిల్లాకు ముఖ్య పట్టణము.

50. తాయెతు: దండనో మెడనో మొలనో కట్టుకొను రక్షాభూష.