పుట:BashaChaaritrakaVyasavali.djvu/201

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

39. జాళువా: మేలిమి బంగారు.

40. జిరా: ఏనుగులకు, ముఖ్యముగా గుర్రములకు పైని వేసెడి వస్త్ర కవచము, పక్కెర.

41. జీబు: వస్త్ర భేదము.

42. జులుము: దుండగము, అత్యాచారము.

43. జూటరి: కల్లలాడు, మోసగాడు.