పుట:BashaChaaritrakaVyasavali.djvu/196

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

26. గోరక్కుడు : నవనాథులలో నొకడు; మత్స్యేంద్రనాథుని ప్రధాన శిష్యుడు. ' గుణరత్న నిధియును గోరక్కు డనగ ' (నవనా. పు. 254). ' అక్కడ మాని తత్పురియు పాంతమునన్ మస్నంబులోన గోరక్కుడు మీననాథుడు... ' (ద్వా. 12-48) మరాఠీ. గోరక్ఖ = నవనాథులలో నొక సిద్ధుడు.