పుట:BashaChaaritrakaVyasavali.djvu/194

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

16. ఖర్చు : వ్యయము. ' అన్నపు ఖర్చున కాకుపోకలకు-ఈ నున్నదేమైన ఇపుడె యిప్పింపు ' (పల్నాటి పు 69)<మరాఠీ. ఖర్చ = వ్యయము; ఖర్చణే = ఖర్చుచేయు; పారసి. ఖర్చ్ = ఖర్చు; ఖర్చీ = ప్రయాణ సంబంధమైన వ్యయము; రోవెల<అరబ్బీ.