పుట:BashaChaaritrakaVyasavali.djvu/191

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

10. కమరు:- ఒడ్డాడను; మొల నూలు.

11. కాకితము:- లేఖ, పత్రము.

12. కిచ్చడి:- నానా వస్తువులు చేర్చి వండు చిత్రాన్న విశేషము.

13. కుందనము:- మేలిమి బంగారు.