పుట:Balavyakaranamu018417mbp.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యలు - జవ్వాజి - జాబిల్లి - తమ్మటము - తమ్ములము - తల్లి - తుమ్మికి - తువ్వర - తెల్ల - దువ్వు - దివ్వియ - నవ్వు - నిద్దుర - నివ్వరి - నివ్వాళి - నువ్వు - నెట్టిక - నెమ్మలి - పవ్వళించు - పిన్న - పుల్లియ - పువ్వు - పెద్ద - పొట్టి - ప్రాకెన్న - ప్రెగ్గడ - బెగ్గడు - బొమ్మ - బొమ్మికము - బొమ్మిడికము - బొమ్మిడీకము - మజ్జ - మత్తాబు - మల్లారము - ముక్కు - మద్దియు - మెట్టిక - మొక్కరము - మొగ్గరము - మొల్లాము - రడ్డి - లొట్టిపిట్ట - వట్టి - వయ్యాళి - సన్నియ - సవ్వడి - సివ్వంగి - అట్టు - ఇట్టు - ఎట్టు - అప్పుడు - ఇప్పుడు - ఎప్పుడు - అన్ని - ఇన్ని - ఎన్ని - కొన్ని - మమ్ము - మిమ్ము - తమ్ము - అమ్మ - అక్క - అవ్వ - అయ్య - అప్ప - అచ్చొటు - ఇచ్చొటు - ఎచ్చొటు - అచ్చటు - ఇచ్చటు - ఎచ్చటు. ఇత్యాదులు లక్కటాదులు.

9. ౙడ్డక్కరంబుతోఁ బదాదిస్వరంబు గూడుచో జడ్డకు లోపంబు లేదు.

అఱ్ఱెత్తె - కన్నదరె - నన్నడిగె - పల్లొత్తె - విల్లందె.

10. హాదులయు నీలుగు లోనగు వాని తొలి హల్లునకు లోపంబు బహుళంబుగానగు.

హడపము - అడపము, హరిదళము - అరిదళము, హలఁది - అలఁది, నీలుగు - ఈలుగు, నీలుగు - నెగయు, పొందు - పొనరు. పూను పొదవుల కాదిలోపం బొకండు వచియించె నది యవిచార మూలకంబు.