పుట:Balavyakaranamu018417mbp.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిభః ... నెపము, నెవము

ముఖమ్‌ ... మొకము, మొగము

మృగః ... మెకము, మెగము

వక్రః ... వంకర

వేసరః ... వేసడము

సముద్రః ... సముద్రము

సూచీ ... సూది

స్మరః ... మరుఁడు

హరిణమ్‌ ... ఆరణము

హరితాళమ్‌ ... హరిదళము


ఇత్యాదులు గ్రహించునది.


సంస్కృతము ప్రాకృతము ప్రాకృతభవము

అఙ్గారః ... ఇంగాలో ... ఇంగలము

అప్సరా ... అచ్చరా ... అౘ్చర

ఆశ్చర్యమ్‌ ... అచ్చేరం ... అచ్చెరువు

పఞ్చాశత్‌ ... పణ్ణాసా ... పనస

పృథివీ ... పుఢవీ ... పుడమి

ప్రయాణమ్‌ ... పయాణం ... పయనము