పుట:Bala Neethi.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

77

బా ల నీ తి.

ము ఖ స్తు తి.

  ముఖస్తుతియన నెదుట నిచ్చకపుముచ్చటలాడుట.
   ఈముఖస్తుతివలె మోహము జెందించున దింకొటి లేదు. ఈముఖస్తుతివలన ననేకకష్టములు బొందగలము. ముఖస్తుతినొనరించువార లితరస్దలము లయందు బ్రువ్వదిట్టుచుందురు. కాన వీరిని మనదరికి రానీయగూడదు. రానిచ్చినను వారియిచ్చకపు మాటలకు లొంగగూడదు. సామాన్యముగా నిటుల ముఖస్తుతిసేయువారలు తమకసాధ్యమగు నేదియో యొకగొప్పకార్యమును దలచుకొని వచ్చుచుందురు. ఆ  కోరిక యీడేఱువఱకు నటుల నుతించు దుందురు. అటుతరువాత దూలనాడుటకుద్యమించు చుందురు. ముఖస్తుతిసేయువారలందఱు మోసగాండ్రన వచ్చును. కారణమేమన మనదగ్గఱ సకలజన మనోజ్ఞమగు  నొకపదార్దమున్నదని యనుకొనుడు దానిని దాజేయు ముఖస్తుతివలన నపహరింప జూచుచుండును. మఱియు గొప్పవారలచే సత్కార మందుటకును ముఖస్తుతి సేయుచుందురు. లేక మోమాటమిచేతనైనను ముకస్తుతి సేయుచుందురు. ముకస్తుతి సేయువారలు, సామాన్య్లులగువారిని నింద్రినితో సమానమగుభోగముగ లవారినిగాను, లోభులగువారిని దానకర్ణులనుగాను, కురూపులను మరూపులుగాను, వేయేల? దుర్గుణములనన్నిటిని సుగుణములుగాను బరిగణించి స్తుతించుచు లేనిపోని గుణముల నన్నింటి నారోపించి ప్రోత్సాహము జే