పుట:Bala Neethi.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
50

బా ల నీ తి.

ట కించుకయు శంకింపడు. కత్తి గొంతులనఱకుటకు సందేహించునా? ఇక దయయనునది సచ్చిత్తునే వరించుచున్నది. ఈసత్పురుషుడు పరులను హింసించుటకు లాతిగా నసహ్యించుకొనుచుండును. మేలిమిబంగార మితరులను హింసించనియటులనే! కాబట్టి దుర్మార్గుడే నిర్దల్యదాల్చి యితరులను హింసించుననియు, సన్మార్గుడిపనికి జొరుబడడనియు గుర్తెఱుగుడు. పండితుడైనను క్రూరుడై యితరుల హింసించుచున్న వారిని నాపనినుండి యధాశక్తి దొలగింప బ్రయత్నముజేయవలెను. అట్టి ప్రయత్నము జేయనిచో బాపభూసిష్ఠంబదు హింస నొనరించినవారి కే గతియో యాదుర్గతియే వీరికిగూడ గలుగును. కాన మనము చూచుచుండగా నెవరైన నితరులను హింసించుచుండిన యెడల వారిని నాపనినుండి తప్పింపవలయును. ఏనుగుయొక్క యడుగున సకల జంతువులయొక్క పాదము లిమిడినటుల నీయహింస యను ధర్మములో సమస్తధర్మము లిమిడియున్నవి. కాన మజులకిది యమష్ఠేయంబె.

కొందఱుకుమతులు బలాబివృద్దికై యాజాది మృగములజంపి వానిమాంసమును మిక్కిలి మక్కువతో మెక్కుచుందురు. ఇది కడునన్య్హాయము. ఏలయన? మనబలాభివేద్దికై వానిమాంసమును మెక్కుచుంటిమని కుతుకం బందుచున్నాముకాని నోరులేని యాపశువుల విషయమై వొచారించక పోతిమి. వానిని జంపుట కీశుమశు లుద్యమించిన పుడు వానిమన