పుట:Bala Neethi.pdf/23

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు

10

బా ల నీ తి.

ముగడవుచుండును. మనకు దండ్రియే, తవమును, విద్యయును, ధర్మమును, బరమాత్మయునుగాన గొమరులమగు మనము వారిని వివిధముల సంతోషింపజేయుచుండవలెను.

మనము మనతండ్రియందంతగా నెందులకుండ చలెనన? మనజనకుడెల్లప్పుడు మనయభివృద్దికై యనేకరీతుల బాటుపడుచుండును. "సర్వత్రజయ మన్విచ్చేత్పుత్త్రాదిచ్చేత్పరాజయం" అనగా "దండ్రి యంతట జయముగోరవలెను. తనకుమారునివలన బరాజయమందగోరవలయు" ననునీతివాక్యను సారముగా మనతండ్రియుండుటను,మఱియు "గొమరులుపుట్టిత్గమకేమో యెట్టెత్రవ్వి తలకెత్తెద" రని నాశతొనుండుటను వారియందెక్కువభక్తిగా నుండవలెను.

"పితృదేవోభవ" అనగా "దండ్రియే దైవముకల వాడనైకమ్మా" యని యుపనిషత్తులు వచించు చున్నవి. ఎవడు తనతండ్రిని మంచిమాటలచేతను, మంచిపనులచేతను, సంతోషింపజేయుచున్నాడో వాడే సుపుత్రుడు. ఇటువంటి సద్గుణగణఖనియగు నొకపుత్రుడున్నజాలును. దుర్మార్గులు వందమంది యున్నను నిష్ప్రయోజనము. మఱియు గులనాశకు లనిచెప్పవచ్చు. వియత్పధమును బ్రకాశింపజేయు టకుసకల కళాపరిపూర్ణుండగు ఒక చంద్రుడున్న జాలదా? కాంతిని హీనములగు పెక్కుడుచుక్కలేల? కాబట్టి కులమునుద్ధరించుట కొకౌత్రుడున్న జాలు. ఈసుపుత్రునివలన డండ్రి యమిత