పుట:Bala Neethi.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

157

బా ల నీ తి.

ష్యాలంకారభూషితమైకల్పనాచమత్కారము కలదియై యొప్పుచుండును.

    ఇతనితరువాత 17వ శరాబ్దమందున గంగనసుతు

డున్, నియొగిబ్రాహ్మణుడును నగుకూచిమంచి తిమ్మ కవి రాజశేఖరచరిత్రమును, కలభళ్లాణచరిత్రను, రుక్మిణీ పరిణయము, సింహాచలమహత్మ్యంబును, సర్వలక్షణ సారసంగ్రహంబును, *నీలాసుదరీ పరిణయము* అచ్చ తెలుగు రామాయణము(*ఈరెండును శుద్ధాంధ్రములు) సారంగధరచరిత్రము, సాగరసంగమహాత్మ్యంబును, సర్పపురమహాత్మ్యంబును,రసికజనమనోభిరామమునుశివలీలావిలాసము మొదలగు గ్రంధములను రచించెను. అంతదానభినవవాగనశాసనుడని బిరుదము నందెను. ఉభయబాషలయందీతని కవనము మృదుమధురశైలిలోనుండి వినువారికిని, జరుపువారికిని నానందము గూర్చుచుండును.

     ఇతనితరువాత 18వ శతాబ్దమందున్న నృసింహా చార్యతనూభవుందును, నైధ్రువకాశ్యసాన్వయుండు ను నగు మాడభూషి వేంకటాచార్యులు సంస్కృతాంధ్ర భాషలయందు సమానపందితుడై నూజివీడుసంస్ధాన పండితుడుగా బహుకాలముండెను. ఈతడు శాతావధానాష్టావధానవిధానములందుగడునేర్పరి. ఇతడు నాలుగాశ్వాసములుగల భరతాభ్యుదయ కావ్యమొకటి రచించెను. ఈతనికవనము సలక్షణమై