పుట:Bala Neethi.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________ 147 'బా లనీ లి.


భాషించు చుందురు. ఇట్టియసగ మగు నాడి భాషను మనమే క్కువగా సభివృద్ధిఁ జేయ వలయును. సంస్కృత కుండితులను స న్మానించుచుండవలెను.ఆటులఁ జేసిన మసముగూడ : భిషృద్ధికి రాఁగలము, మనకీర్తి యుఁగూడ నాచందా ర్కముగా నుం డఁగలదు. అమూల్యంబగు నీగీ ర్వాణంబును వృద్ధి చేసి తాము విద్వాంసులై విద్యావంతుల గౌరవించి, శాశ్వతంబగు సద్యశ మార్జించిన వారు పూర్వులలోఁగలరు. వారిలో నిగ్గజిని జూపిం చుచున్నాను.

విక్రమార్క మహారాజు పరోపకారకుఁడై విద్వాం సుఁడై విచక్షణదక్షుడై సంస్కృతమాహాత్య్మం బెఱింగి దా నిని వృద్దిని జేయందలంచి ధస్వంతళ్యాదిననక వీశ్వరులను దన యొక్క యాస్థాన మందునిచికొని వారినిఁగోషణ జేయుచు విశేషసన్మాన మొసరించుచు వారిచే సరస గ్రంధములను ర చింపజేసి యాగంధములకుఁ దగినటుల బహూకరించి ధీవ రులనామోద సాగర మగ్నులనుగాఁ జేసి యితరులకుఁ బ్రోత్సా హమొనరించుచు ననేక భంగుల నీ యాదిభాష సభివృద్ధి జేసి శాశ్వత కీర్తి గడించెను.

అట్లనెభోజమహారాజును ధన యొక్క యాస్థానమందు గొప్ప పండితుల నుంచుకొని వారినిబోషించుచు సంస్కృతం బునఁ గవిత్వముఁ జెప్పువాఁడు నాచే బహుమానముఁ బడ యఁగలఁడని ప్రకటించి యువిధమునని తనదగ్గఱకు దూర