పుట:Bala Neethi.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

141

బా ల నీ తి.

    వాల్మీకి ఈవైదిక్స్భాష్స్ నక్కడక్కడననుకరించుచు జజ్తురిగాలౌకికభాషను జొన్పుచునీగీవాణమందున గ్రొత్తగాబద్యకవనంబుబన్ని భగవదవతారమగు శ్రీరాముని సచ్చారిత్రమును రస్మాయణమను పేరిట సరసముగా రచించిసంస్కృతంబున బద్యకవనంబున దామార్గదర్శియని జననికరముచే గొనియాడబడెను.
    అటుతరువాత వేదములు సంగ్రహముగా దెలిపినమతనీతిజ్ఞాన రాజకీయ విషయముల వివరించుచు శాసనములుగా ధర్మశాస్త్రములను, మనుపరాశరాది మహానుభవులేర్పాటుచేసి లోకోపకాఅధురీణులై ప్రసిద్ధికెక్కిరి. ఈస్మౄతులలోనికినుత్తమము మనస్మృతియె. కాని యీకలియుగంబున బరాశరస్మృతియె జనులకుబ్రమాణమని వివేకధురీణులు చెప్లిరి. కాబట్టిమనకు బ్రమాణగ్రంధము బరాశరస్మృతియె. ప్రస్తుతము మనలనుబరిపాలించు నీహూణప్రభువులును, మనువుచేరచింపబ్డిన మనుస్మృతిని, నింకనితరమహర్షులచే రచింపబడిన స్మృతులను, దమయాంగ్లేయభాషలోనికి భస్షాంతరీకరణముజేసికొని “ఇండ్యన్ పినల్ కోడ్“అనుమొదలగుపేరులబెట్టి(లాబుక్సు)శిక్షాస్మౄతులనేర్పాటు జేసిరి. వేదముల తరువాత మనుస్మృతిమొదలగు ధర్మశాస్త్రములన్నియు పిందువులకు బరమప్రమాణములనియు, న్మదలిధర్ంస్ములాచరణెయము లనియు, నందలిధర్ంస్ములాచరణీయములనియు దెలిసికొనవలయును.