పుట:Bala Neethi.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
134

బా ల నీ తి.

డించనాలోచించుచుండగా నీశ్వానము "రామచంద్రా! కాలాంజనమనెడి పర్వతముననుండెడి దేవాలయమును బాలింపబంపుము, ఈదండనము చాలు"ననితన యభిప్రాయమునిచ్చెను. అంతట రాముడటులనొనరించి యాబషకమును సంతొషింప జేసెను.

     చూచితిరా! ఆశ్రీరాముడు మునులయందును, బండితులయందును, గొప్పవారలయందునె కాక పక్షులయందు, నుడుతలయందు, కుక్కలయందును గూడదన యవ్యాజప్రేమయును, దయాళుత్వమును గనబఱచెనుకదా దానివలనె యిప్పటికి మనవారలా శ్రీరాముని సత్ప్రవర్తకుడని  తలచుటయెకాక పరాత్పరు నిగా భావించుచున్నారు. కావున బైన దెలిపిన విధమున సత్ప్రవర్తన వలన ననేక లాబములు కలుగును. కాబట్టిమనము సత్ప్రవర్తనగలిగి లోకముచే సన్నుతినిబొందుటకుంకించుదము.

క.పలుకడసత్యము దూఱం
   బలుకడు బెట్టిదము గాగ♦బలుకడు వాదం
   బులకుజొరడు వాణియనం
    గలవాకిలి యక్టొబుధుడు♦గప్పంజాలున్

(భారతము.)