పుట:Bala Neethi.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

91

బా ల నీ తి.

పోవహించి గురుకురువరులయాజ్ఞగైకొని యావారణా వతమ్ము నకుజని యాలక్కయింటిలోనె జాగరూకులై సుఖముగా గాపురముజేయుచుండిరి. కొలదికాలమైన తరువాత నీతివిశారదుడుడగువిదురుడు ఖనకుడను నొకనిని బిలిచి నాతో "నీవు వారణావతమ్మునకుజని పాండవుల జేరి పరమరహస్యముగా నీబహుళచతుర్దశీ దినమున రాత్రియందు బురొచనుడనువాడు మీరున్న లక్కయింటికగ్గిపెట్టి మిమ్ములను దగ్దులుగాజేయ గలడు. కాన జాగ్రత్తతో నుండుడని వారికి జెప్పవలసిన" దని పంపించెను. అంతనాఖనకుడటులనేచేసెను. అంతట భీముడానియమితదినమున రాత్రియం దాపురోచను డాయింటికగ్గిబెట్టకమునుపె యాపురొచ నాదు లాయింటిలోనే గాఢనిద్రబోవుచుండెడిసమయ మున నాలక్కయింటికి జిచ్చుబెట్టివిదురుని పంపున వచ్చిన ఖనకునికి దమక్షేమము దెలియబఱచి తనయన్నను, దమ్ములను, దల్లిని, దనపైనిడికొని యొక బిలమునుసొచ్చి యొకచొ సుఖముగాజేసెను.

   చాచిరితిరా! ఆదుర్యోధనుడు దురాశచేత బిన్నవారగుపినతండ్రి కుమారుల భాగమున కెగ నామము బెట్టదల చెనుగదా! తుదకు వారిని జంప దల చెనుగదా! దానికి దగినయుపాయ మాలోచించి పురొచనునిచే లక్కయిల్లు గట్టించి వారిని నాశనము జేయుమని యాపురొచనును కుపదేశమొనరించి పంపించెనుగదా. అతడావిధమున చేయుసమయము ను వేచుచుండ నింతలో భీముడు తెలిసికొని యాపు