పుట:BHARATHI 1924 04 01 Volume no 1 issue no 4.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

68 భారతి రక్తాక్షి సం||

రంగనాథునినవారం భరంగముఁజొచ్చి, భాస్కరాదుల రామ భక్తిఁ బొగడి సోముని మహిమంబు చూచి చేతులు మోడీ, కేతనాదుల మహాఖ్యాతి కలరి గీ. ఎంద జెందఱసూక్తు లింకెన్ని యేని, యర సివచ్చు కుమారవిద్యానురక తుట్టతుదకుఁ గవిత్రయ ధుర్యభవ్య, దివ్యవాణీ సుధాంబుధిఁ దేలకున్నె! గీ. విద్య నేర్చుట సదసద్వివేక మూల, మైన యాముష్మికంబున కనుట సత్య మైన, నయ్యది ధనమూల మైన కేవ, లై హికంబున కుపయుక్తమగుచును డె. మ. పరసారస్వత సీరధిం దంచి తద్భావామృతం బాని బా లురు నిర్లి ద మళిం బరీకులం గృతార్దుల్ గా కొకో! కాని యొ క్కరుఁ డెవ్వండయినన్ సహ సశతసంఖ్యన్ దాన్ని బ్రేమించినన్ బరమార్థంబున కెల్ల వారలయభిప్రాయంబు వీక్ష్కింపు! మ. పురవాస మ మర్ధనాశ సమనోబుది శమల్ సెంచి దు ర్బర నిర్బంధ నిబంధనాంగలకలాభ్యాసంబు గావించుచుం దురుగాదే యిపు డెల్లవారు కులవృత్తుల గూడం గేడించి దుడుకు ష్కర సేవాకలి తాధి కారధనభోగఖ్యాతి కామంబులన్, గీ. కాని యానందమునుగూర్చి మానసంబు, ధనము భోగంబు సమకూర్చి తనువుం దనిపి యలరఁ జేయునుగాన విద్యానురక్తి, యిరు తేజంగుల నాత్మార్గమే సజంబు. క. ఈగతిఁ గామారము పడి, నే గెడిత యావనంబు నే తెంచుఁ దనూ భోగానురక్తి కప్పుడు, లోఁగుదు రెల్లరును గామలోలుషబుద్దిన్ .. A. ఇదియె నైసర్గిక ప్రేమ మెనయునట్టి, నాలుగవమార్పు, దీని చందం బభూత పూర్వ, మిదిగా దే లౌకిక పూరుపార్ల, కామధామంబు దం: తిపేమ మనఁగ.. క. చదువనివారని చక్కంగం, జదివినవారనుచు శంకసలుషక మండాం డుదియని యెంచక యూనన,వద మెల్ల రమదుల నొక్క మాడ్కి గలంచు.గా! సీ. నవనవోన్మేషమానససారసంబుఁ జిం,దటి సేయు మత్తదం తావళంబు, విద్యావి వేక పుష్పిత బుద్ధి వల్ల, నూఁచముట్టుగ నూఁచునోరుగాలి, లోకవృత్తాంత మాలోకింప వికసించు, కండోయి బంధించు గాథతమము, సత్కథాకర్ణనాసక్తకర్ణములోన, శృంగార మంత్రం చెప్పుగురువు, వినయనయ భయవిధులార్చు వేరుపురుగు, కుటిల సాహస విధి సూర్చు కుం జనీఁడు, మంచి చెడలు మంచు మత్తుమందు, నగుచు బొడమావు నభినవ కళా వనంబు. on KA