ఈ పుటను అచ్చుదిద్దలేదు
తే II అవనిదివ్యజ్ఞాన మను సమాజమునకు గురురూపిణిగ నిల్చి వరుస నెల్ల I యజ్ఞానులం గాంచి యమలవిద్యామృతబిందుతృప్తులఁ జేయు విధిని గల్ప | కమణియనందగి కరుణాంబురాశియై జ్ఞానరాజ్యప్రభు శక్తి మించి | | జననియటంచు స జ్జనులు మతింపంగ యశమున దిక్కుల నావరించి | వెలయుచున్న వసంతాంబ లలితపూజ్య | పాద పంకజములకు సద్భ క్తి విూఱ 1 వినయ మొప్పంగ నీసత్కృతిని. గృతజ్ఞ. 1 తను సమర్పించినాఁడను ధన్యమతిని .
తే బ్రహ్మవిజ్ఞానసభయు శాశ్వతముగా ఁగ | నలరుఁగావుత శ్రీవసం తాంబికయును | భావిగురువును సత్యరూపమగుధర్మ | మును ధరాస్థలి 'నెప్పుడు తనరుఁగాత