పుట:Ashoka-Chakravarti-Dharmashaashanamulu.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

అశోకుని ధర్మశాననములు.


సంస్కృతము.

1. దేవానాం ప్రియః ఏవమాహ [2] సాతిరేకాని అర్థతృతీయాని వయో స్మిప్రకాశంశాక్యః [3] న చ బాఢం ప్రక్రాంతః [4] సాతి రేకే చ సంవత్స రే యోస్మి అహం సంఘము పేతో బా ఢం చ ప్రక్రాంతః (5] ఏతస్మి కాలే జంబూద్వీపే అమిశ్రా దేవాః భవంతి తే ఇదానీం మిశ్రాః కృతాః [6] పరాక్రమస్య హి ఏతత్ ఫలం [7] న చ ఏతత్తు మహతః ప్రాప్తవ్యం క్షు ద్రేణాసి వరాక్రమేణ శక్యం నిపులమపి స్వర్గ మారాధితవ్యమ్ [8] ఏతస్మై అర్ధాయ చ శ్రావణం కృతం క్షుదాశ్చ ఉద్ధ తాశ్చ ప్రక్రామంత్వితి. అంత కాఱపి జానంతు ఇదం పరాక్ర మం వా కిమితి చిరస్థితిక మస్తు. [9] అయ హి అర్ధోపృద్ధిం వర్థ యిష్యతే విపులుం చ వర్ధయిష్య తే అపరా ద్ధేన ద్యర్థం ర్ధయిష్య తే. [10] అయం చార్ధం ప్రవర్తయిష్యతే. లేఖా పయి ష్యత్యర్థం హనేలతః [11] అథ చ సం తి శిలా స్తంభాః శిలా స్తం భేషు లేఖాపితవ్యం (12) ఏతేన చ వ్యంజనేన యావతో యు ష్మాకం ఆహారః సర్వం వివాసయితవ్యమితి. [1౩] వ్యుష్టేటన శ్రావణం కృతం [14] -300 NO 4 శతవివా సాతః.

తెనుఁగు.

(1) దేవానాంప్రియుఁ డిట్లు చెప్పుచున్నాఁడు. (2) నేను ప్రకా శముగా శాక్యుడనై రెండున్న రసంవత్సరము పైగా కావచ్చినది. (3) కాని నేను మిక్కిలి యుత్సాహమును జూపియుండ లేదు. (4)అయి నసు ఒక సంవత్సరమునకు పైఁగా నేను సంఘమును దర్శించినది మొద దలు మిక్కిలి యుత్సాహవంతుఁడనై యున్నాను. (5) ఆకాలమున జంబూద్వీపమునందు జనులతో కలసియుండని దేవతలను నేను జనుల తోకలిపితిని. (6) ఇదియే యుత్సాహమునకు ఫలము. ఇది గొప్పవా