పుట:Ashoka-Chakravarti-Dharmashaashanamulu.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఢిల్లీ-మీరాఠు స్తంభము.

ఈ స్తంభమును ప్రస్తుతము సంయుక్త పరగణాలలో నియొక జిల్లాకు
ముఖ్య పట్టణమయిన మీరాఠు అను పట్టణ సమీపమునుండి ఫిరోజు-
మహాచక్రవర్తియే ఢిల్లీకి తీసికొనివచ్చి యా పట్టణమునకు ఈశాన్యమున
సున్న యొక కొండమీఁద నిలిపెను. ఢిల్లీ తోప్రా స్తంభముమీది మొ
దటి అయిదుశాసనము:లును • ఈ స్తంభముమీఁద లిఖింపఁబడియున్నవి

మొదటి స్తంభ శాసనము : ఢిల్లీ--మిరాఠు

. . . . . . . . . . నం ధం మేన విధానే 2.ధమే...

సంస్కృతము.

...నం ధర్మవిధానే ధర్మే.

తెనుఁగు.

.. ధర్మవిధానమందును, ధర్మ మందును.

రెండో స్తంభ శాసనము : ఢిల్లీ-మిరాఠు

1.(1) దేవానంపి యే పియదసి లాజు 'హేవం ఆ.. [2] ధంమే సాధు
కియం...మేతి
2. (8] అపాసిన వే బహు కయానే దయా దానే నచే సోచియే [4)
చఖుదానా పి మే
బహు విధే దీంనే [6] దుపద చతుపదేసు పఖవాలిచ లేసు వివిధే
3.మే అను-