"ఆర్యా, నన్ను కరుణింపుము. ఈ కాషాయములను గ్రహించి నాదుఃఖ ముపోయి నిర్వాణము అనుభవించుటకై నన్ను పాసుకునిజేయుము” అని పలుకును. అంతట అధ్యక్షుఁ డా కాషాయములను తీసికొని, ఆయు పాసకుసకు కట్టి పెట్టును. అప్పుడాతఁడు అధ్యక్షుని మోల మోకరిలఁబడి
బుద్ధుఁడేనాకు శరణము ధర్మమేనాకు శరణము సంఘమేనాకు శరణము
అని మూఁడుసార్లు ఉచ్చరించును. పిమ్మట " నేనహింసావతమును స్వీకరిం చుచున్నాను. నే నస్తేయవతమును స్వీకరించుచున్నాను. నేను శౌచ ప్ర్రతమును స్వీకరించుచున్నాను. నేను సత్యవతమును స్వీకరించుచు న్నాను. పుణ్యమునకును అభివృద్ధికిని నాటంకముగలిగించు మద్య సేవ సమును చేయనని వతమును స్వీకరించుచున్నాను. నేను నృత్య నాట్యాది వినోదములందు పాల్గొననని వతమును స్వీకరించుచున్నాను. గంధనూ ల్యాభరణ సేవను అంగీకరింపనని వతమును స్వీకరించుచున్నాను. సుఖ శయ్యను వదలిపెట్టెదనని వతమును స్వీకరించుచున్నాను. బంగారమును గాని మెడినిగాని పుచ్చుకొననని వతమును స్వీకరించుచున్నాను” అని ముమ్మారుపలికి, నిలువఁబడి అధ్యక్షునకు నమస్కరించును. అంతటితో నతఁ దుపాసుఁడగును.
భిక్షువు కాఁగోరువానికిఁ గూడ నిట్టిశ్రమమే ఏర్పరుపఁ బడియున్నది. ఉపాసకుఁడు కాఁగోరువాఁడు చేయవలసినట్లే ఈతఁ డును చేసిన పిమ్మట నతఁ డధ్యక్షునికి నమస్కరించి, తాను దెచ్చిన యుపాయనమును సమర్పించి, అతనిని తనకుగురువుగా నుండుమని కోరును. అధ్యక్షుఁ డందు కంగీకరించినంతనే యాట పొసుకుని దూర ముగా తీసికొనిపోయి, యాతని మెడకు భీతిపాత్రమును కట్టి, తిరిగి