పుట:Artharakshamani018205mbp.pdf/2

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆర్తరక్షామణి

ఇది

రాజమహేంద్రవరమునందలి దొరతనమువారి

మొదటితరగతి కళాశాలయందు

నాంధ్రోపాధ్యాయుడుగనుండి విశ్రాంతి నొందియున్న

"సూక్తిసుధానిధి"

వడ్డాది సుబ్బారాయ కవిశేఖరుడు

రచించినది.


మొదటికూర్పు 1000 ప్రతులు.

రాజన్‌ ట్రిక్‌ ప్రెస్‌ నందు ముద్రితము,

రాజమహేంద్రవరము.

1935

సర్వస్వామ్య సంకలితము

వెల రు 0-4-0