ఈ పుట ఆమోదించబడ్డది
సూక్ష్మజంతువులు
27
భాగము స్వచ్ఛముగను నిర్మలముగనుండి మిలమిలలాడుచుండును. దీనికి మూలపదార్థము (Protoplasm) అనిపేరు. 7-వ పటము చూడుము. మధ్యనుండు భాగము కొంచెము దళముగనుండి కొంచె మస్వచ్ఛముగ నుండును. దీనికి జీవ
సూక్ష్మజంతువులు (Protozoa).
7-వ పటము.
పా—పాదము. జీ—జీవ స్థానము. అ. ప.—ఆహార పదార్థము
స్థానము(Nacleus) అనిపేరు. ఒకానొకప్పుడు ఏకకణ ప్రాణులు అనేకములు గుంపులు గుంపులుగాకూడి గుత్తులవలె ఒక చోటనంటియుండి అన్నియుజేరి ఒకప్రాణివలె జీవించును. ఈ