పుట:AntuVyadhulu.djvu/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

38.వ.పటము(క్యూలెక్సు దోమ....... గూనుగ వ్రాలునది. ఏనుగ కాలు దోమ.








వారమునకొక సారు 10 లేక 15 ను గురిగింజల ఎత్తు క్వయినాను 4 లేక 5 వుంసుల నీటిలో చేర్చి కొంచెము నిమ్మ పండ్ల రసము పిండి ద్రావకముగా చేసి కొని మాత్రలుగా చే గాని పుచ్చుకొన వలెను. ఇందుచే దోమలు తమ రక్తములో చలి జ్వరపు పురుగులను ప్రవేశ పెట్టినను, ఆపురుగులు వెంటనే..