Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

97 భాయూవమాహారులు తనసంకీర్తనచ్భాయాపహారులను-వా రెవరో పేరు తెలియదుఅన్నమయ కటువుగా గర్షించెను. రామక్రియు వెఱులాల మీకు వేడుక కలితేను! అ8్మవంచి తడు కల్లంగరాదా ||పల్లవిil ముడిచి వేసినపువ్వు ముడువ యోగ్యముగాదు! కుడిచివేసినపల్లె కుడువఁగాఁ గాదు! బడి నొకరు చెప్పినఁ బ్రతిచెప్పఁ బోతేను అడరి శ్రీహరికి నది అరుహము గాదు వెఅు| 1 గంపెఁ డుముక దినఁగా నొక్కవరిగింజ తెంపునఁ గలసితే తెలియ నెట్టవచ్చు జంపులం బలవరించఁగ నొకమంచిమాట! ఇంపైతె హరి యందు కిచ్చునా వరము వెఱు| 2 ఉమిసినతమ్మలో నొకకొంత కప్రము సమకూర్చి చవిగొని చప్పరించనేల అమరంగ ఛాయాపహారము చేసుక తమమాట గూర్చితే దైవము నగఁడా 1്l 3 చిబికివేసినగింజ చేతఁ బట్టఁగ నేల గబుక కెంగిలిబూరె గడుగంగ మఱియేల తొబుక కవిత్వాల దోషాలఁ బొరలితే దిబుకార నవ్వఁడా దేవుఁడైనాను ஜெl 4 మించు చద్దికూటమీఁద నుమిసినటు మంచి దొకటి చెప్పి మజీ చెప్పనేరక కంచుఁ బెంచు నొక్కగతి నదికితే మట్టి పెంచువలెనే చూచుఁ బెరుమాళ్ళు వాని వెఱు| 5