పుట:Annamacharya Charitra Peetika.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

72 రంగువీఱ శ్రీవెంకటరమణుని నలమేలు ! మంగను యిద్దజీం బాడి మమ్ముఁ గరుణించెను Iఈతఁడే 13 అన్న అధ్యా 232 తేకు. శ్రీరాగము హరియవతార మీతఁడు అన్నమయ్య | ఆరయ మూగురం డితం డన్నమయ్య ||పల్లవి వైకుంఠనాథునినద్ధ వండి(బాడుచున్నవాఁడు ! ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య | ఆకసపు విష పాదమందు నిత్యమై వున్నవాఁడు ఆకడీకడఁ దాళ్ళపాక అన్నమయ్య |హరి| 1 క్షీరాబ్దిశాయి నిట్టె సేవింపుచునున్న వాఁడు ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య | ధీరుఁడై సూర్యమండల తేజము వద్ద నున్నవాఁడు 1 ఆరీతులఁ దాళ్ళపాక అన్నమయ్య హరి|| 2 యీవలసంసారలీల నిందిరేశుతో నున్నవాఁడు ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య | భావింప శ్రీవేంకటేశు పాదములందె వున్నవాఁడు ! హావభావమై తాళ్ళపాక అన్నమయ్య హరి 3 అన్న అధ్యా. 117 టేకు. భాష్యకారులకుఁబోలె నన్నమాచార్యులకును విగ్రహమును వెలయించి తాళ్ళపాక యరలో ప్రతిష్టయే జరుపవచ్చునుగాని యానాఁ డన్నమాచార్యునినట్లు పూజించుటకు స్థానపతుల సమ్మతి దొరకవలెను. ఆయురగోడ మీఁదవారి విగ్రహవు చెక్కించుటకే దొరకెనేమో. అన్నమాచార్యునివలె గొప్ప విద్వాంసుఁడు సంకీర్తనాదికర్త మహాభక్తుఁడు స్వామి కగహారము లనేకములు సమర్పించినవాఁడు పెదతిరుమలా చార్యునిమూర్తికూడ నుండవలసినదయ్యెను. పినతిరుమలాచార్యుఁడీ కొఱఁత తీరుటకు మంగాపురమున గుడి కట్టించి మజొక వెంకటేశ్వరస్వామినే