పుట:Annamacharya Charitra Peetika.pdf/65

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

63 వేఁకరి మండెముకోట వెళ్ళుతా విచ్చనవిడిరాఁగా వొక వీఁకతో వేసిన కత్తి తునుకలాయ వెన్ను సోకినయంతనే ఆకాలమునాఁడు రాతినాతిఁ జేసె అతడేపో యీతఁడు ! వాకుచ్చి పొగడరొ ఘనపుణ్యము తాళపాకతిరుమలయ్యను కర 1 గుములుగూడియలుఁగులుతిరుగబాజీ చుట్టుకొన్న కురువదోవ నతఁడు కమలనయనునిఁదలఁచినమాత్రాన కకపికలైపాజెను అమరఁబాంచాలికి వలువ లొసఁగి నతఁడె వోయిబాతఁడు | ప్రమదముతోడుత పేరుకొనరే తాళపాకతిరుమలయ్యను కర 2 దేవుఁడొకకన్ను దయచేసి తనవద్దికి నంపిన నతఁడు పావనుఁ డితఁడు తానొక్కకన్నిచ్చె పరుషలు చూడఁగా శ్రీవెంకటప్పని సేవచేయఁగోరి చేకొన్నతను వితఁడు | భావించి పొగడరొ భాగ్యముగల తాళపాకతిరుమలయ్యను కరః 3 శేషాచార్యులవారి వ్రాఁతప్రతి. ఈ సంకీర్తనమున, 2.3. చరణముల విషయములు పెదతిరుమలా చార్యునికి సంబంధించినవి. ప్రజ లన్నమయ మాహాత్మ్యమును వశ్యవాక్కును దెలిసికొని యేవేవో యర్ధించి వెంటూడసాగిరి. ఆవార్తవిని జను లరుదంది కొనుచు వావిరి నొడి వల్గావళికి గొఁ బెగడి చెలువొందు నా గురుశ్రీపాదరక్ష తలనిడి తమయాపదల వీడుకొనిరి అమాయికప్రజల యీ యలజడికి జడిసి చేసిన సంకీర్తనము: ముఖారి పరమాత్మ నిన్నుఁ గొల్చి బ్రదికేము ! విరసపు జాలిఁ జిక్కి వెతఁబడ నోపము ||పల్లవి| మగఁడు విడిచినా మామ విడువని యుటు 1 నగినా మనసు రోసినా లోకులు మానరు |