పుట:Annamacharya Charitra Peetika.pdf/114

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

| 12 మగుటవర్ధనులు మండలేశ్వరులు! జగదేక పతులుఁ జతురులును! తగువేంకటపతి దర్శింపఁగ బహు! వగల సంపదల వత్తురు గదలి |నానా || 3 అన్న అధ్యా. 331 తేకు. ముఖారి భోగీంద్రులును మీరుఁ బోయి రండు! వేగిన మీఁదటి విభవములకు ||పల్లవి || హరుఁడ పోయిరా అజుఁడ నీవు నుంభోయి! తిరిగిరా మీఁదటి తిరునాళ్ళకు సురలు మునులు భూసురులు పోయిరండు। అరవిరి నిన్నాళ్ళు నలసితిరి ΙΙε5"ήoι 1 జముఁడ పోయిరా శశియు నీవునుఁ బోయి! సుముఖుఁడవై రా సురలఁ గూడి! గుములై దిక్పతులు దిక్కులకుఁ బోయి రండు! ప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి Iાદ *6૦ા 2 నారద సనక సనందనాదులు! భూరి విభవములఁ బోయి రండు। దూరముగాఁ బోకిట్టె తొరలి వెంకటగిరిఁ| జేరి న న్నిట్లనే సేవించుఁడి |బోగీం! 3 అధ్యా. 353. 11 వాల్యం. ఇంతవఅకు అధ్యాత్మసంకీర్తనలే ఉదాహరించినవి. శృంగారసంకీర్తనలుగూడ రెండు: