108 భైరవి కరుణానిధి నీవే కనుఁగొంచు నున్నాఁడవు! యిరవై నాలో నున్నాఁడ వేది గతి యింకను |పల్లవి: పేరుచున్నవి నాలోనఁ బెక్కువికారములు! వూరుచున్న వెన్నైనా వూహ లెల్లాను! చేరుచున్న వొక్కొక్కటే సేనా సేన కోరికలు! యిదారీతి నున్నాఁడ నాకు నేది గతి యింకను иšćои 1 పటుచున్నవి నానాప్రకృతులవోజలు! పుటుచున్నవి యనేకభోగేచ్ఛలు చుట్టుకొనుచున్నవి సులభపు వేడుకలు) యిట్టివి నానడకలు యేదిగతి యింకను కరు 2 సందడింపుచున్నవి సారెకు నామమతలు ముందువెనకై వున్నవి మోహాలెల్లా చెందె నీ పైభక్తి శ్రీవేంకటేశ్వర యెందునూ నీవే కాక యేది గతి యింకను!కరు| 3 అన్న అధ్యా. 238 తేకు. ෆර්ම నమో నారాయణ నావిన్నప మిదివో సమానుఁడఁ గాను నీకు సర్వేశ రక్షించవేపల్లవి: మనసు నీయూధీనము మాటలు నీ వాడేటివే తనువు నీపుట్టించినధన మిది! మును నీపంపున నిన్ని మోచుకున్నవాఁడ నింతే వెనుక నన్ను నేరాలు వేయక రక్షించవే నమో 1, భోగము లెల్లా నీవి బుదులు నీ విచ్చినవి యీ గతి నాబతుకు నీ కిరవైనది
పుట:Annamacharya Charitra Peetika.pdf/110
Appearance