పుట:Andhrula Charitramu Part 2.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్యోసాధ్యాయి ప్రతాపరుద్రధరణీకోపాత్త గోష్ఠీ ప్రతి
స్థానారీణ నెఱుంగ వయ్యదవు మాచల్దేవి వారాంగనన్.

    ఆకాలమునం దరువాతికాలమునను మాచల్దేవిచరితమును గూర్చి నాటక మాడుచుడి రని యాగ్రంధమునందే తెలుపబడినది. మఱియు విటకాడగు నా గోవిందశర్మ మాచల్దేవిని

"గీ. కల్ల చెప్పము విను నీకు గలప్రసిద్ధి
    ఢిల్లి సురతాణికిని8 లెదు పల్లనోష్ఠి
    యాదిలక్ష్మికి నీకును భేద మేమి
    యురధి జనియింపకుండుట యొకటి దక్క."

అని యామెను శ్లాఘించినట్లు చెప్పియున్నాడు.

                        -----