పుట:Andhrula Charitramu Part 2.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నకు మొదట బుద్ధరాజునకు 'కవిలోక భొజుండు ' అని విశేషణము చెప్పబడినది. నిజముగస బుద్ధరెడ్డియే యీ గ్రంధమున్ రచించి యుండినయెడల దాని కవిలోక భోజుండని యాత్మస్తుతి చేసికొనునాయన కొందఱు శంకించుచుచున్నారు. ఈ త్కృష్టమమోహర మైన కావ్యమును ఎవరు రచించినను ఇందలి కండాంతమునందలి

"ద్వి అని యాంధ్రభాష భాషాధీశనివిభుండు
      వునుతకావ్యాగమ విమల మానసుడు
      పాలితాచారు డపారధీశనిది
      భూల్కనిధికోన బుద్ధభూవిభుడు
      తనతండ్రి విస్థలభరణీశు పేర
      గమనీయగుణధైర్యకనకాద్రిపేర
      బనిపొని యరిగండ భైరవుపేర
      నాచంద్రతారార్కమై వెలయు
      నసమానలలితశబ్దార్దసంగతుల
      రసికమై చెలువొందు రామాయణంబు
      సరిగ నలంకారభావన ల్నిండ
      గరమర్ధి......కాండంబు నెప్పె."

     అయవాక్యమువలన గోనబుద్ధరాజు తనతండ్రివిస్థల ఢరనీశు పేర రచియించినట్టే వ్రాయంబదియున్నది.  దీనినిబట్టి బుద్ధరాజు తండ్రి విస్థలనాధుడని స్పష్టమగుచున్నది. కాని ఉత్తరరామాయణమును ద్విపదగా రచియించిన కాచవిభుడును పినవిస్థలభూపతియును తమతండ్రి బుద్దరాజనియు బుద్ధరాజు గోనకోట గన్నక్షితీంద్రునకును అన్నమాంబికకును దనయుండనియును తద్గ్రంధము పీఠికలో

"ద్వి. గోనకులార్ణవసుకలయేశుండు
       నానొప్పకోట గన్నక్షితీంద్రునకు