పుట:Andhrula Charitramu Part 2.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

  ఉ.కొందఱు రెడ్డినాయకులు గొప్యము నందిరి మానుషంబునన్
     గొంద్ఱు లక్కనాయకులు కుంభిం క్షీరంజలోక్తి బొల్చిరౌ
     కొందఱు కొంకణోద్భవులు ఘోరపరాక్రమలీల గ్రాలగా
     నందఱు నెకమై ధరిమ నద్భుతలీల జెలంగి రెంతయున్."

     అని శూరులజన్మస్థానము నియమింప గూడ దనియు మానుషవంతు లును, కొందఱు కొంకణోద్భవులును, ఏకమై యద్భుతలీల విహరించిరని నుడివి యున్నాడు. మఱియు నాగ్రంధముననే యనేక విధములుగా నాకాలమునాటి గాధలను బురస్కరించుకొని వచించియున్నాడు.

    "గీ. కొంకణాదిక సేతువు కుంభినులను
         నాంధ్రద్రవిడాదిదేశంబులందు వెలమ
        పేరు ప్రఖ్యాతి నొంది విస్తార మగుచు
        గరిము బహుముఖవర్ణ సంగతులం దినది"
 "క, లోహము తామ్రము సిద్ధుడు
       సాహసమున జేయు తజతిస్వర్ణము భంగిన్
       యాహతమైన కులబున
       నూహం బ్రబలించె నృపతి యుర్వపు లెన్నన్."
 "క. మధ్రుత జలకణ సంతతి
       ముద్రిత వరశుక్తి పతిత మూర్తము భంగిన్
       శూద్రాభావం బయ్యెను
       రుద్రక్షితిపాలు వాక్యరూఢీ తలరగెన్"
"గీ. ఊరిమీద నీరు నురకసరియు జేరి
      తీర్ధయోగ్య మైన తెర్గు గాదె
      కాలచోదితమున గాక తీశ్వరు గొల్చి
      కాపు లెల్ల వెలమ కమ్మ లైరి."