పుట:Andhrula Charitramu Part 2.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"గీ. ఎంత వొదలియున్న నెరండములు జీలు
     గలును దారుకృత్యములకు నగునె
     యితడు లెంద ఱైన నేలిక కధిసలై
     చేయుపనులు పూని చేయగలరే."

"కం. జూదమును బన్నిదంబును
       వాడును బతితోడ దేడవలవడు కదు బో
       రాదయ్యెనేని భృతులు
      భేదము గాకుండు గెలుపు పెనుపగ వలయున్."

"కం. ధనమును బ్రాతశ్చాయయు
       ననితాజనయావనంబు వండినయన్నం
       లును గడుమూర్ఖస్నేహం
       బును నిల నివి యల్పకాలభొగ్యము లరయన్."

"కం. దూరము వ్యవసాఅకులకు
       భారంబు సమర్ధులకును భాసురవిద్యా
       సాగగులకుని విదేశము
       వైరము ప్రిఅవాదులకును వసుమతి గలదే."

"తే. విమతు లావె!ఱింగి నెఱసేది తొడరుట
      మిదుత లగ్గిమీద బదినయట్లు
      తోడులేక యధికు డొడగుట యన్ంబుధిం
      గలము లేక యీది గడగినట్లు."

"ఉ. కొందఱ మేలమాడుటలు గొందఱ వాఘలుదేర్చి పిల్చుటల్
      కొందఱముద్దుచేయుటయు గొందఱ నెయ్యపుజూపుసూచుటల్
      కొందఱేనాత్మభావమున గొందఱమన్నన భృత్యులందు ని
      నిట్లందఱ నన్నిభంగుల నృపాగ్రణి నశ్యులజేయగా దగున్."