పుట:Andhrula Charitramu Part 2.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మహాకావ్యమును రచించిన్ నన్నెచోడుండు నితడు నొక్కరో భిన్నలో చెప్పుట కాధాము గానిపంపడు. కుమారసంబవకార్యరచనకును నీతి శాస్త్రముక్తావళి గ్రంధర్చజ్నకును విశేషతారతమ్యము గన్పట్టుచున్నది. నీతిశాస్త్రముక్తావళి గ్రంధరచన కోమలమై యున్నది.1 నీతిశాస్త్రముక్తావళిలోని కొన్నిధర్మములు నీతి సారమ్లోని ధర్మమును బోలియున్నవని పోలిక పద్యములు గొన్ని ముద్రితగ్రంధమునందు నుదాహరింపబడినవి. నీతిపాఠము యొక్క శైలి దెలియుటకై వానింగొన్ని నే నిట నుదాహరించుచున్నాడను.

"కం. దండము లేకున్నను బ్రజ
       లొండొరువుల నాక్రమంతు రుచితస్థితిమై
      నుండవు వర్ణాశ్రమములు
      దండింపనిభూమపతికి ధర యేర్పడునే."

"కం. ఆజ్ఞలేనినృపుడు నరయ జిత్తరువులో
      నున్న రాజు జూడ నొక్కరూప
      యానంద్రోయుసుతుని నైనం దండింప
      కున్న రజ్య మేల నుండు జెడక."

"ఆ. కీడు సేయువానికిని మేలుసేయుట
      మునులగుణముగాక జనులనెల్ల
      బ్రోచువాడు కల్లరుల నాజ్ఞ వెట్టుట
      యాగాశువిధంబు నట్లుకాదె."


1.నేను మొదటిప్రకరణము వ్రాయనప్పటికి నీతిశాస్త్రముక్తావళీ యనుగ్రంధమును జూచియుండలేదు. కనుక రుద్రభూపాలునికాలము భావిపరిశోధనమునంగాని నిర్ణయింప సాధ్యం గాదు.