పుట:Andhrula Charitramu Part 2.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వఱకు పరిపాలనముచేసి ఉదుటంబట్టి నూఱేండ్లక్రిందట నున్న మేడ సూర్యుని జయించుట యసంభవ మని బోధపడుచున్నది కావున నితడు వేఱొక డని యూహింపవలసియున్నది.

       ఈప్రతాపరుద్రదేవుడు మైళగదేవుని జయించి ఫోలవాసదేశమును గైకొనియె నని పైశ్లోకమున జెప్పబడింది. శౌణదేశమును బరిపాలించుచుండిన సింగంరాజుకొడుకు మల్లగి యనువాడే మైళగిదేవుడై యుండవచ్చును. ఈమల్లగి యాదవవంశసంజాతుడు. ఇతడు హ్ణాఖేత మను పట్టణమున్ తనశత్రువులనుండి స్వాధీనపఱుచుకొని యాపర్ణభేతముననే నివసించు కాలమున నుత్కలరాజుయొక్క గజసేనను బరాక్రమౌతో నెగనెత్తుకొనిపోయెను. ఇతడు దేవగిరియాదవులయొక్క పూర్వీకుడు. ఇతండు గాక పోయిన నీతని రెండవకుమారుడైన 'అమరమల్లగి ' యైన గానవచ్చును.  పోలవాసదేశ మెచ్చటిదో గుర్తుంప నలవిగాక యున్నది.

ప్రతాపరుద్రుడు వర్ధమానపుర చోడులను జయించుట.

   ఎనిమిదవశతాబ్దములో రేనాడిని బరిపాలించిన ప్రాచీనాంధ్రచోడులలో నొకశాఖ వారు వర్ధమానపురముననుండి ప్రజాపరిపాలనము చేయుచుండిరి.  వీరిచారిత్రము సమగ్రముగ దెలియకుండుటచేత బెక్కండ్రు వీరి యుదంతమును దెలిస్కొనజాలకున్నారు. వర్ధమానపురము నైజాము రాష్ట్రములోని వనపర్తి సంస్థానమునకు సమీపమున శిధిలమైయున్న వడ్లమాని యను గ్రామముగా నున్నది. ఇయ్యది పూర్వము మహాపట్టణమై యుండి యనేక దేవాలయములతో నొప్పుచుండెను. దీనిని పదునొకండవశతాబ్ధాంతమునంద్ గరికాలచోడాన్వయు డును,  కాశ్యపగోత్రుడును నైన భీమచోడనృపాలుడు పశ్చిమచాళుక్యచక్రవర్తులకు సామంతమాండలికుడై పరిపాలనము సేయూచుండెను. ఇతనికి గొకర్ణచోడుడు జనియించెను. ఇతనిసోదర్డు భీమరాజ్. ఉదయాదిత్యచోడుడు నతనిఒ వంశములోనివాడే య్గునుగాని గోకర్ణనృపాలున కెట్టిసంబంధము గలవాడో  విచారింపవలసియున్నది. శ్రామానల్లిరామకృష్ణయ్య, ఎం. ఏ గారు గోకర్ణుని మనుమడని చెప్పియున్నారు.