పుట:Andhrula Charitramu Part 2.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శోధనమున సత్యము దెలియువఱకు కన్నడదేశమహారాజునకుదరువాత జగ దేక భూషణవీరసోమేశ్వరమహారాజే రాజ్యభారమున్ వహించె నని యూహింప వచ్చును. సోమేశ్వరనామమును వహించిన వారిలో నీతడు రెండవవాడుగ నున్నాడు. కొందఱు మొదటిసోమేశ్వరుడు నీతడు నొక్కండే యని సమర్ధించు టకు బ్రయత్నించిరిగాని వారివాదము సరియైనది కాదు. ఈవిషయము రెండవసోమేశ్వరుని నాగపుపురశాసనమువలన స్పష్టమగుచున్నది. మొదటి సోమేశ్వరునకు రాజభూషణబిరుద ముండగా నీ రెండవసోమేశ్వరునకు జగదేక ణ్భూషణ బిరుదము శాసనములందు జెప్పబడినది. మొదటిసోమేశ్వరుని రాణులు శాసనమహాదేవియును, ధారణమహాదేవియు నైయుండగా నీ రెండవసోమేశ్వరునని రాణి గంగామహాదేవి యని పేర్కొనబడినది. అతడు పదునొకండవశతాబ్ధాంతమునందుడును. పండ్రెండవశతాబ్ధాదియందును నున్న వాడు.ఇతడోల్ పండ్రెండవ శతాబ్ధాంతమునందలి, పదుమూడవ శాతాబ్దాది యందు నున్నవాడుగనుక వీరిరువురును భిన్ను లని తలంపక తప్పదు. ఈ రెండావ సోమేశ్వరుని తెలుగుశాసన మొకటి నాగపూము మ్యూజియములో నున్నది1 ఈ శాసనము మొదట దిరువంచనుండి నగపురమునకు బంప బడినది. ఇతరశాసనముల నగరాజులకుర జెప్పబడినంబిరుదులె యీత్సని8కిమి జెప్పబడినవి. ఈ వీరసోమేశ్వరునకు రాని యైన గంగామహాదేవి తన భర్తపేరిట వీరసోమేశ్వరాలయమునున్ము, తనపేరిట గంగాధరేశ్వ రాలయమును, అను రెండుశివాలయములను ప్రతిష్ఠించి భర్త యంగీకారమునౌ గైకొని మహప్రధాని యైన మాండలిక సోమరాజుయొక్కయు, కార్యకర్త లయిన దామొదరనాయకుని యొక్కయు, మెంతనునాయకునియొక్కయు, చెంచస ప్రెగడయొక్కయు, దౌవారికులయిన సోమనాయకునియొక్కయు, గడ్డపు ఈరసరెడ్డియొక్కయు,


1. Epigrahia Indica Vol.III. P.314 9