పుట:Andhrula Charitramu Part 2.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లై దేవతలై పురాణగాధలమూలమున బ్రశంసింపబడుచుండిరి. వీరిలో గరుడోరగాదు లేకప్రదేశమున నన్యూన్యకలహంబులం బెంచుకొని తమలో దాము యుద్ధమ్లుచేయుచు దాయాదులవలె నుండిరి. ఈగరుడొరగాదులు కశ్వాప్రజాపతి యొక్కయు అతనిభార్య లగుక ద్రూవినతలయొక్క యుపంతాన మైనట్లు మహాభారతమున వర్ణింపబడినచందమ్ను ప్రధమభాగచరిత్రమున దెలిపియున్నాన్. కద్రూసంతాన మైననాగుల్ నాగధ్వజముగలవారు. వినత సంతాన మైనగరుడులు గరుడధ్వజం గలవారు. అనేక నాగరాజులు కద్రూసంతానముగ మహాభారతమునం బేర్కొనంబడిరి.1 అసలతేజులుగను, దీర్ఘ దేహములుగను, భుజవీర్య్హవంతులుగను, మహాభారతమున కద్రూతనయులగు నాగరాజు లణ్భివర్ణింపబడిరి. ఈనాగులను సంతోషపెట్టి స్వమతా వలంబకులనుగా జేసికొనుటకై ప్రాచీనకాలమున శైవులు శివుని నాగభూషణుని గా జేసి యుందురు. ఆకతమున నాగుల నేకులు శైవులు కార్తెములునై యుందురు. శైవులకన్న నాధిక్యము గనపడవలయు నన్నభావముతో మఱికొంతకాలమునకు విఅష్ణవును శేషశయనుగను, గరుడవాహనారూఢునిగను జేసియుందురు. ఈనాగజాతివారును, గరుడజాతివారును


   1. కద్రూసంతానములొ శేష వాసు క్త్యైలాపుత్ర వామన నీలానిల కల్మాష శబలార్యకోగ్రక కలశ పోతక సురాముఖ దధిముఖ విమల పిండకాస్త కరోటక శంఖ వాలి శిఖ నిష్ఠావక హేమగుహ నహుష పింగళ బాహ్యకర్ణ హస్తిపద ముద్గర పిండక కంబులాశ్వతర కాళీయక వృత్త సంవర్తక పద్మ శంఖముఖ కూర్మాండక క్షేమక పిండారిక కరవీర పుష్పదంష్ట్ర బిల్వక బిల్వ పాండర మూషకాద శంఖశిర: పూర్ణభద్ర హరిద్ర కాపరాజిత జ్యోతిక శ్రీనహ కారవ్య ధృతరాష్ట్ర శంఖపిండ పిఠరక సుముఖ కాణపాశన కుఠిర కుంజర ప్రభాకర కుముద్ కుముదాక్ష తిత్తిరి హలిక కర్ధమ బహుమూలక కర్కరాకర్కర కుండోదర మహోదర్4ఉ లాదిగా ప్రాచీన నాగరాజు ల నేకులు పేర్కొనంబడిరి.