పుట:Andhrula Charitramu Part-1.pdf/73

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నిదోచుచున్నది.[1] ఈ పైగనబరచిన ప్రమాణములను బట్టి యాంధ్రదేశగలింగదేశము వేంగిదేశమునను నామములు పాలకభేదమున తటస్థించిన పాత నామములుగాని నియతనామములుగావని స్పష్టముగా జెప్పదగును.

Andhrula Charitramu Part-1.pdf
  1. 1. ఈనాడి భేదము లనేకములు గలవు. ద్రావిడులలో 1. పాకనాడు2. - కనాడు. 3. బెడగనాడు 4. నాదనాడు 5. వెర్నాడు,6 ఉలచనాడు 7కళింగనాడు,8 కాపలనాడు 9తెలుగువాడు=తెలగాణ్యులు. 10ము 11నెలనాడు 12వేంగినాడు 13వేంగినాడు 14కమ్మనాడు 15ఇం- 16ఇన్నంబర్నాడు 17తిరుమునాడు 18తిరుపలినాడు 19తిరుణర్నాడు 20పల్నాడు 21చేగల్నాడు 22పోల్నాడు మొదలగునవి ననేకములుగలవు.అవియన్నియు ద్వితీయాదిసంపుటముల జర్చింతును.