పుట:Andhrula Charitramu Part-1.pdf/7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గాని దొరకనందున నిప్పటి చరిత్రకారులకుఁ గలుగు మనస్తాపమును మనము చూచుచునే యున్నాము. ఇప్పటివారి పటములనైనను మనము సంగ్రహించియుంచక పోవుట భవిష్యత్కాలపువారి విషయమై మనము చేయు నన్యాయముకదా అని తలఁచి యిప్పటినుండియు గ్రంథకర్తల పటములు ప్రకటింప నిశ్చయించినారము.

సంపాదకుఁడు.