పుట:Andhrula Charitramu Part-1.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యమై యున్నది.[1] కాబట్టి యాంధ్రదేశము దండకారణ్యములోనిది పై బేర్కొనబడిన శ్రీరాముని మార్గమువలనే తేటపడుచున్నది. ఇంకనాంధ్ర దేశ మెట్లు నాగరికతగాంచి యెప్పటినుండి ప్రఖ్యాతికి వచ్చినదో వీనిం గూర్చి మనము విశేషముగా జర్చించి దెలిసికోవలసి యున్నది.

  1. హిందూదేశకథాసంగ్రహము, ప్రథమభాగము, పొరట 53-58