పుట:Andhrula Charitramu Part-1.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
భాషాభిమానులారా!
---

ఇప్పుడు సంపుటములుగా ముద్రింపబడియున్న రావుబహదూరు కందుకూరివీరేశలింగము పంతులుగారి పుస్తకములు పదిసంపుటములును విక్రయమునకు సిద్ధముగానున్నవి. 16 పౌనుల గ్లేజు కాగితములమీద ముద్రింపబడి కాలికోగుడ్డతో నిండుగా బైండు చేయబడిన సంపుటములు ప్రత్యేకముగా నీక్రిందివెలలకు దొరకును.

రు. అ.
1. సంపుటము, ప్రహసనములు. 2 8
2. ' ' నాటకములు 2 8
3. ' ' భాషాంతరీకృత నాటకములు 3 0
4. ' ' వచనప్రబంధములు, పద్యకావ్యములు. 3 0
5. ' ' స్త్రీలకుపయోగించు కథలు, 3 0
6. ' ' స్త్రీలకుపయోగించు పుస్తకములు. 3 0
7. ' ' ఉపన్యాసములు. 2 0
8. ' ' ఉపన్యాసములు, జీవచరిత్రములు. 3 0
9. ' ' సాహిత్య ప్రకృతి శాస్త్రగ్రంథములు. 3 8
10. ' ' కవిచరిత్రములు. 3 0


అంచెకూలికొనువారే పెట్టుకొనవలయును. ఈ సంపుటములపై గిల్టక్షరములు వేయబడియున్నవి. సంపుటములన్నియు మొత్తముగా గొనువారికి సంపుటములు పదియు నిరువది (రు. 20-0-0) రూపాయలకే యియ్యబడును. విడిపుస్తకములుకూడ దొరకును. వలయువారు . ,రావుబహుదూరు కందుకూరి వీరేశలింగము పంతులుగారు రాజమహేంద్రవరము అని వ్రాసికొనవలయును.