ఈ పుట ఆమోదించబడ్డది
వసుచరిత్రము. ఇది యనేకములగు వ్రాతప్రతులజూచి బ్రహ్మశ్రీ శొంఠి భద్రాద్రి రామశాస్త్రులవారు సవరించియిచ్చిన ప్రతిననుసరించి ముద్రించుచున్నారము. ప్రతి.1-కి రు.2-8,
యనేకములగు వ్రాతప్రతులజూచి తప్పులులేకుండ సవరించిసూత్రములు మొదలగునవి పెద్దఅక్షరములుగాను, ఉదాహరణములు మొదలగునవి చిన్నఅక్షరములుగాను గ్లేజు కాకితములపై ముద్దులు మూటగట్టునట్టుముద్రించుచున్నారము. చక్కని కాలికోబైండుది రు. 1.10.0 అట్ట బైండునది.1.6.0
సులభశైలితో దెనుగు చదువగలవారి యుపయోగార్థము తయారుచేయబడినది. చక్కనిబైండుమీద అందమగు విగ్రహము.
| రూ అ పై | ||
| 1. శృంగార నైషధము రు 1 | రఫ్ | 0 10 |
| 2. నరసభూపాలీయము 12 అ. | --- | 0 8 |
| 3. విజయవిలాసము 8 అ. | --- | 0 5 |
| 4. వైజయంతి విలాసము | --- | 0 6 |
| 5. గంగారాయ చరిత్ర బొబ్బిలి | --- | 0 8 |
| 6. సులక్షణసారము, 12 అ... | --- | 0 8 |
| 7. తారాశశాంకవిజయము, 10 అ .. | --- | 0 6 |
| 8. హంసవింశతి పద్యము 14 అ ... | --- | 0 10 |
| 9. పారిజాతాపహరణము, 8 అ | --- | 0 6 |
| 10. ఆంధ్రనామసంగ్రహము, ఆంధ్రనామశేషము సటీక,.. | --- | 0 5 |
| 11. అనిబీసెంటు జీవితము .. | --- | 0 1 |
| 12. శ్రీనాథునివీధినాటకము... | --- | 0 1 |
| 13.నీతిశాస్త్రము చిన్నసైజు... | --- | 0 2 |
వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ న్సు.
- 323,తండియార్పేట, చెన్నపురి </poem>