ఈ పుట ఆమోదించబడ్డది
గ్రంథము | కర్త |
---|---|
1.చంద్రగుప్త చక్రవర్తి, | శ్రీవిద్యానందస్వామి బి.ఏ |
2. రాజకీయార్థ శాస్త్రము, | సి రామలింగారెడ్డి ఎం,ఏ |
3. సద్వర్తనము, | కే.వి.లక్ష్మణరావు. ఎం.ఏ |
4.మహారాష్ట్ర విజృంభణము, | కే.వి.లక్ష్మణరావు. ఎం.ఏ |
5. జంతుశాస్త్రము, | ఆ. లక్ష్మీపతి, బి.ఏ ఎం.బి.సి.ఎ |
6. కళింగదేశచరిత్రము, | గురజాడ అప్పారావు బి.ఏ |
7. భౌతిక శాస్త్రము | ఎం, నరసింహం బి.ఏ |
20మంది క్రొత్తచందాదారులను సంపాదించువారిని, మాశాశ్వత చందాదారుగా చేర్చుకొని వారికి మాగ్రంథములు ఉచితముగా ...బడును. ఈ 20 మంది చందాదారులు మేము పంపు ఫుస్తకములను తీసికొనువారుగా నుండవలెను. మేము పంపు వి.పి. త్రిప్పివేయువారుగ నుండగూడదు.
2 క్రొత్తచందాదారుల చేర్చు ప్రతిపాత చందాదారునకు ..గ్రంథము ఒకటి గిల్టు అక్షరముల బైండుతో నీయబడును. లేక నాలుగు అణాలుగాగల పుస్తకముయొక్క నెలలో మినహాయించబడును. మా చందాదారులలో నెవ్వరైన పదిమంది చందాదారులను చేర్చిన యెడల అట్లు చేర్చువారికి పంపబడు గ్రంథములన్నియు గిల్ టు అక్షరముల బైండుతో నియ్యబడును.
మేనేజరు ,విజ్ఞానచంద్రిక
- చింతాద్రపేట, మదరాసు.
- చింతాద్రపేట, మదరాసు.