Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(Oldenbeig), మార్షల్ (Marshall), మార్సడన్(Marsden),బీల్(Beal), కీల్ హారన్(Kielhorn), ప్రిన్సెస్(Prinsep), రైస్ (Rice),రీ(Rea),మెక్ క్రండిల్(Mc. Crindle), గ్రీర్‌సన్(Grierson) మొదలుగు పాశ్చాత్య పండితులును భాండార్‌కర్ (Bhandarkar),భావుదాజీ(Bhau Daji) , భగవాన్‌లాల్ ఇంద్రాజీ(Bhagavanlal), రావు బహదుర్ వెంకయ్య (Rao Bahadur Venkayya, Government Epigraphist), కృష్ణశాస్త్రి (Assistant Epigraphist),జయంతి రామయ్య పంతులు (Deputy Collector of Russulkonda) మొదలగు స్వదేశీ పండితులును వ్రాసిన గ్రంథములును వ్యాసములును వారుచేసిన చర్చలను నాకీ గ్రంథరచనయందు విశేషముగా దోడ్పడినవి. ఇంగ్లీషుగ్రంథములలో ముఖ్యముగా డాక్టరు ఫర్యూసన్ గారిచే రచింపబడిన ట్రీఅండ్ సర్పెంటు వర్షిప్(Tree and Serpent Worship) అను గ్రంథమును, డాక్టరు బర్గెస్ గారిచే రచింపంబడిన బుద్ధిష్టిక్ స్తూపాస్ ఆఫ్ అమరావతి అండ్ జగ్గయ్యపేట ( Buddhistic Stupas of Amaravathi and Jaggayyapeta) అను గ్రంథమును, ఈ యుభయులచే తను రచింపబడిన కేవు టెంపుల్స్ ఆఫ్ ఇండియా(Cave Temples of India)అను గ్రంథమును, డాక్టరు బర్నల్ గారిచే రచింపబడిన సౌత్ ఇండియన్ పాలియోగ్రఫీ(South Indian Paleography)అను గ్రంథమును, సర్ వాల్టర్ ఎలియాట్ గారిచే రచింపబడిన(Numismita Orientalia) గ్రంథమును, జనరల్ కన్నిహ్యామ్ గారిచే రచింపబడిన ఏన్సెంటు జాగ్రఫీ ఆఫ్ ఇండియా(Ancient Geography o f India), అను గ్రంథమును విన్సెంటు స్మిథ్ గారి అర్లి హిష్టరీ ఆఫ్ ఇండియా