వినంబడకయున్నది. దక్షిణాపథము నేలినవాడును ఈ మొదటి శాతవాహనుని తండ్రియును అగు దీపకర్ణి మహారాజు ఆంధ్రవిష్ణు వంశోద్భవుడైయుండవలయును. అయినింకను విచారింపవలయును. ఇంక శాతివాహన (శాలివాహన) వంశజూలయిన యాంధ్రరాజుల చరిత్రమునకు బోవుదము.