పుట:Andhravijnanasarvasvamupart2.pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దనక్కరలేదు

అర్తమూరు - 1. కృష్ణజిల్లా బందరు తాలూకా యందలి గ్రామము. జనసంఖ్య 1,343 (1931).

2. పశ్చిమగోదావరిజిల్లా భీమవరం తాలూకాయందలి గ్రామము. ఇచటి జనసంఖ్య 688 (1931).

3. తూర్పుగోదావరిజిల్లా రామచంద్రపురం తాలూకాలోని గ్రామము. జనసంఖ్య 4,003 (1931)

4. విశాఖపట్టణము జిల్లా చీపురుపల్లె తాలూకాకు చెందిన జమిందారీ గ్రామము. ఇచటి జనసంఖ్య 1,084 (1931).

అర్తాం - విశాఖపట్టణముజిల్లా పార్వతీపురము తాలూకాయందలి జమిందారీ గ్రామము. జనసంఖ్య 534 (1931).