పుట:Andhraveerulupar025958mbp.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

(2)సోమరాజు సైన్యము విలయమునకు జంకక పగతుర యంపతాకుల లెక్కచేయక ముందునకు రాదొడ0గెను కొ0త సేపటికి సోమరాజు సైనికలడుగడుగునకు రక్తప్రవాహాములన్ కల్పించుచు గోటదరిసి ద్వారముల భేదింప సాగిరి. ద్రుడతరములగు ద్వారములు పగులవయ్యెను. కోటలో నుండి బురుజుల మిద నుండి ప్రత్యర్ది సైనికులు ద్విగునితొత్సాహముతో నాయుధములతొ సొమరాజు సైనికుల నురుమాడుచుండిరి దుర్గముననుటచే గటకేశ్వరుని సైన్యము సంరక్షితముగ నుండెను. నిలువనీడ లేక బహిరంగముగ నున్న సోమరాజు సైన్యము పలుచ బదెను. అపజయచిహ్నములు సోమరాజునకు సారెకుగానరాదొడంగెను. హితబ్రుందమంతమున్ పత్యర్ద్యులుగా మారి కతకేశ్వరునకు సాయపడెదరని యతడుకలనైన తలంపడయ్యేను కటకదుర్గము చెక్కు చెదరదయ్యెను కోటలోని సైనికులు నలయంతములు బల్లెములు చేతగొని చుట్టునుమూగియున్న కందారపు సైనికుల నందర జాలవరకు నురుమాడిరి. కటకేశ్వరుడొక యున్నతమగు బురుజనెక్కి సంగ్రామము నంతయుబరిక్షించి సోమరాజుదుర్బలస్థియు సైనికుల వినాశనము నెరింగి వెంటనే తన సైనికులనందర ద్వారములన్ దెరచి బయటకు వచ్చి హతశేషమైయున్న ప్రత్యర్ధి సైనికుల ముట్టడింపుడని యాజ్నాపించెను . కాలయమునకు దీసిపోని యా